స్టేజిపై సీఎం రేవంత్‌ని పట్టించుకోని నటి (వీడియో)

62చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం జరిగింది. తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ని నటి జయసుధ పట్టించుకోలేదు. స్టేజిపై సీఎం కూర్చుని ఉండగా, అదే సమయంలో నటి జయసుధ స్టేజిపైకి వచ్చారు. అయితే, సీఎం పక్కనే ఉన్న వారికి నమస్కరించిన జయసుధ.. సీఎంని మాత్రం పలకరించకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్