ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు హెలీ కాఫ్టరులో గుంటూరు, బాపట్ల(D) వేటపాలెంలో పర్యటించనున్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొని కార్మికులతో సమావేశమవుతారు.