పల్లిలు తింటే ఇన్ని ప్రయోజనాలా..

593చూసినవారు
పల్లిలు తింటే ఇన్ని ప్రయోజనాలా..
వేరుశనగల్లో ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల శక్తి లభిస్తుంది. వేరుశనగలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి. అంతేకాదు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నాశనం చేస్తుంది. చలికాలం వేరుశనగలు తినడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. రోజూ 30- 40 గ్రాముల పల్లీలు తింటే సరిపోతుంది. ఆకలిని పోగొట్టి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్