పాలు తాగకపోయినా.. వీటితో కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోండి

50చూసినవారు
పాలు తాగకపోయినా.. వీటితో కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోండి
మంచి ఎదుగుదలకు కాల్షియం చాలా ముఖ్యం. అయితే కొంతమందికి పాలు తాగడం అసలు నచ్చదు. అలాంటి వారు వాళ్లు తినే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని తీర్చవచ్చు. ఓట్స్, బాదంపప్పు లేదా వారానికి ఒకసారి బాదం హల్వా, అల్పాహారంగా రాగి బాల్స్ లేదా రాగి కేక్, పాల పదార్థాలైన పెరుగు, లస్సీలో కూడా చాలా కాల్షియం లభిస్తుంది. సోయా మిల్క్ కూడా ఉత్తమంగా పరిగణించబడుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్