ఏపీలో ఆ నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్

52చూసినవారు
ఏపీలో ఆ నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్
ఏపీలో అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి నియోజవర్గంలో 63.32 శాతం పోలింగ్ రికార్డైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖలో 71.11 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్