ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అరసవెల్లి రథసప్తమిని రాష్ట్ర స్థాయి పర్వదినంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రథసప్తమితో పాటు మూడు రోజుల పాటు పర్వదినంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానం వేడుకలను నిర్వహిస్తుందని ఆదేశాలు జారీ చేసింది.