ఓజీ' స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ హాట్ బ్యూటీ

79చూసినవారు
ఓజీ' స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ హాట్ బ్యూటీ
రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని.. పవన్ కల్యాణ్ తను సైన్ చేసిన సినిమాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలోనే ‘ఓజీ’ షూటింగ్‌‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదేంటంటే ఈ మూవీలో ఐటెమ్ సాంగ్‌లో పవర్ స్టార్‌కు జోడీగా నేహాశెట్టి స్టెప్పులేయబోతుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్