మహిళపై 72 మంది అత్యాచారం.. మాజీ భర్తే దోషి

76చూసినవారు
మహిళపై 72 మంది అత్యాచారం.. మాజీ భర్తే దోషి
పదేళ్లుగా భార్యకు మత్తుమందు ఇచ్చి పలువురితో అత్యాచారం చేయించిన కేసులో ఆమె మాజీ భర్త డొమినిక్‌ పెలికాట్‌(72)ని కోర్టు దోషిగా తేల్చింది. 2020లో ఫ్రాన్స్‌లో సంచలనం రేపిన ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడిని నేరస్థుడిగా పరిగణిస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించిన అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్