ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు.. రేపే లాస్ట్ డేట్

136081చూసినవారు
ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు.. రేపే లాస్ట్ డేట్
ఏపీలో 897 గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపు (బుధవారం) చివరి తేదీ. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. https://psc.ap.gov .in/ వెబ్ సైట్ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. కాగా సర్వర్ సమస్యతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్