సోషల్‌ మీడియాలో పోస్టుల‌పై ఏపీ హైకోర్టు సీరియస్

72చూసినవారు
సోషల్‌ మీడియాలో పోస్టుల‌పై ఏపీ హైకోర్టు సీరియస్
AP: సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని నిందితుడు సత్య నీరజ్ కుమార్ అభ్యర్థనను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడితే అరెస్టు చేయరా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్