తిరుపతి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్

58చూసినవారు
తిరుపతి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్
ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురిచేసిందని మంత్రి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి దుర్గేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి దుర్గేష్ ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్