AP: తెలంగాణ వ్య‌క్తికి టీడీపీ MP టికెట్

187148చూసినవారు
AP: తెలంగాణ వ్య‌క్తికి టీడీపీ MP టికెట్
టీడీపీ MP అభ్య‌ర్థుల జాబితాలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ జాబితాలో తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ చోటు దక్కించుకున్నారు. బాపట్ల(SC) నుంచి ఎంపీగా ఆయ‌న పోటీ చేయ‌నున్నారు. 1960 ఏడాదిలో హైద‌రాబాద్‌లో జన్మించిన కృష్ణప్రసాద్‌ NIT వరంగల్, అహ్మదాబాద్ IIMలో చదివారు. 1984లో IPSగా ఎంపిక‌య్యారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడంలో కీలకపాత్ర పోషించిన ఆయ‌న విజయవాడ సీపీగానూ పని చేశారు.

సంబంధిత పోస్ట్