సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ టాప్..!

81చూసినవారు
సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ టాప్..!
మత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2023-24ఆర్థిక సంవత్సరంలో మత్స్య సంపద ఎగుమతుల్లో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించగా..అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకంగా ఉంది. ఫలితంగా టాప్ ప్లేస్‌లో నిలించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం ఎగుమతులు 18.19లక్షల టన్నులు ఉండగా.. అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే 4ల‌క్ష‌ల పైచిలుకు టన్నుల సీ ఫుడ్ ఎగుమతి చేసినట్లు వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్