పోలీసుల నిఘాలో ఏపీ (వీడియో)

82చూసినవారు
పోలీసుల నిఘాలో ఏపీ (వీడియో)
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. పలుచోట్ల కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అల్లర్లు జరగకుండా పోలీసులకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. 12 వేల మందికి పైగా బైండోవర్ చేశారు. 1985 సున్నిత ప్రాంతాల్లో నిఘా మరింత పెంచారు.

సంబంధిత పోస్ట్