ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

73చూసినవారు
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ 2019 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామంలో 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీరును నియమించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల ఇంటి వద్దే అందించడం, సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి అక్రమాలను నిరోధించడం, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. వీరి సేవలకు జీతం రూ.5వేలు ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్