టిప్పర్, లారీ డ్రైవర్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

166724చూసినవారు
టిప్పర్, లారీ డ్రైవర్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
నెల్లూరు జిల్లాలో టిప్పర్, లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ మేరకు లారీ, టిప్పర్ డ్రైవర్లకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో టిప్పర్లు, లారీలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. వాహన మిత్ర పథకం ద్వారా టిప్పర్లు, లారీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని, ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.1,296 కోట్లు అందించామన్నారు.

సంబంధిత పోస్ట్