AP: వృద్ధ దంపతులపై వాలంటీర్ దాడి

69చూసినవారు
AP: వృద్ధ దంపతులపై వాలంటీర్ దాడి
నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరుకండ్రిగలో దారుణం జ‌రిగింది. వృద్ధ దంపతులపై వాలంటీర్ దాడి చేశాడు. పాతకక్షలతో వాలంటీర్‌ హరీష్‌ తమపై దాడి బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు వృద్ధ దంపతులు చేశారు. కాగా, ఈ దాడికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్