APPSC రాత పరీక్షల తేదీలు ఖరారు

80చూసినవారు
APPSC రాత పరీక్షల తేదీలు ఖరారు
APPSC ఇప్పటికే నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్షను 24, 25వ తేదీల్లో, కాలుష్య నియంత్రణ బోర్డులోని అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, నలిస్ట్ గ్రేడ్-2 పరీక్షలకు 25, 26న, విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షను 26, 27వ తేదీన నిర్వహించనుంది.

సంబంధిత పోస్ట్