ఎన్నికల వేళ అభ్యర్థులకు గండం

577చూసినవారు
ఎన్నికల వేళ అభ్యర్థులకు గండం
జనసేన,టీడీపీ కూటమిలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులపై ఇరు పార్టీలు ఐవీఆర్ఎస్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఐవీఆర్ఎస్ లో వెనుక బడిన అభ్యర్థుల స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో పలువురు భయపడుతున్నారు. టికెట్ తమదే అనే ధీమాతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న, వివాదాలు రాజేస్తున్న వారిపై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయం ద్వారా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్