తేనెటీగల దాడి.. 20 మంది కూలీలకు గాయాలు

78చూసినవారు
తేనెటీగల దాడి.. 20 మంది కూలీలకు గాయాలు
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో ఘోరం జరిగింది. ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ క్రమంలో 20 మంది కూలీలు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్