ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ డే

60చూసినవారు
ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ డే
ప్రతి సంవత్సరం, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ అనే ఇద్దరు పర్వతారోహకులను సన్మానించడానికి మే 29న ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1953 మే 29న వీరిద్దరూ సముద్ర మట్టానికి 29,029 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రోజు. 1953 మే 29న టెన్జింగ్ పుట్టినరోజున టెన్జింగ్ నార్గే, హిల్లరీ ఇద్దరు ఈ ఘనతను సాధించారు.

సంబంధిత పోస్ట్