బాలయ్యపై హైపర్ ఆది పొగడ్తలు

64చూసినవారు
బాలయ్యపై హైపర్ ఆది పొగడ్తలు
‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు హైపర్‌ ఆది.. బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. ‘‘జనరేషన్‌ మారితే మనుషులు మారతారు.. టెక్నాలజీ మారుతుంది.. కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు. ఆయన గ్రాఫ్‌ పెరగడమే తప్ప తగ్గదు. ఆయన సినిమాల్లో, ఓటీటీలో, రాజకీయాల్లో, సేవ చేయడంలో అన్‌స్టాపబుల్‌’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్