మౌంట్ ఎవరెస్ట్ డే చరిత్ర

65చూసినవారు
మౌంట్ ఎవరెస్ట్ డే చరిత్ర
2008లో తొలిసారిగా ఎవరెస్టు దినోత్సవాన్ని ప్రారంభించారు. 2008 మే 29నలో ఎడ్మండ్ హిల్లరీ మరణించడంతో.. ఆయన జ్ణాపకార్థంగా నేపాల్ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుతుంది. ముఖ్యంగా, టెన్జింగ్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం గమనార్హం. నార్గే మరియు హిల్లరీ 1953లో ఆగ్నేయ శిఖరం మార్గాన్ని ఉపయోగించి ఎవరెస్ట్‌ను మొదటిసారిగా అధిరోహించారు. ఈ రోజున, నేపాల్‌లోని ఖాట్మండు మరియు ఎవరెస్ట్ ప్రాంతంలో స్మారక కార్యక్రమాలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్