ముద్రగడ ఇంటిపై దాడి.. టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

58చూసినవారు
ముద్రగడ ఇంటిపై దాడి.. టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై టీడీపీ ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై దాడిని వైసీపీ రాజకీయం చేయడం నీచమని ఆయన విమర్శించారు. దాడి చేసిన వ్యక్తి ఒకప్పుడు ముద్రగడ అనుచరుడేనని, వ్యక్తిగత లావాదేవీ గొడవలతో దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. యువకుడు చేసిన దాడిని ముద్రగడపై దాడిలా వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్