భారత సంతతి గాయనికి గ్రామీ అవార్డు

75చూసినవారు
భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ గ్రామీ అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది. దీనిపై ఆమె ఆనందం వ్యక్తంచేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. చంద్రికకు ఇది రెండో గ్రామీ నామినేషన్‌ కావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్