అంత్యక్రియల కోసం గొడవ.. మృతదేహాన్ని 2 ముక్కలు చేయమన్న పెద్ద కొడుకు!

53చూసినవారు
అంత్యక్రియల కోసం గొడవ.. మృతదేహాన్ని 2 ముక్కలు చేయమన్న పెద్ద కొడుకు!
తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి అంత్యక్రియలు చేయాలని పెద్ద కుమారుడు డిమాండ్ చేశాడు. ఈ ఘటన MPలోని తీకంఘర్ జిల్లా లిధౌరా తాల్‌లో జరిగింది. ధ్యాని సింగ్ ఘోష్(85)కు ఇద్దరు కుమారులు. ఇటీవల చనిపోయిన ఆయన అంత్యక్రియలు చేసే హక్కు తనకంటే తనకే ఉందని అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు దారుణ వ్యాఖ్యలు చేశాడు. చివరికి పోలీసులు కలగజేసుకోవడంతో ఇద్దరూ కలిసి తండ్రి అంత్యక్రియలు చేశారు.

సంబంధిత పోస్ట్