‘రూ. 32 లక్షల పరిహారం చెల్లించండి’

58చూసినవారు
‘రూ. 32 లక్షల పరిహారం చెల్లించండి’
లండన్‌లోని ఓ కంపెనీకి ఉద్యోగ ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది. ఓ యువతిని జాబ్ నుంచి తొలగించిన నేపథ్యంలో దాదాపు రూ.32లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది. ఎలిజబెత్‌ బెనాస్సీ 2022లో లండన్‌లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్‌లో ఉద్యోగంలో చేరారు. అయతే ఆమె డ్రెస్ కోడ్ పాటించకుండా స్పోర్ట్స్‌ షూ వేసుకొచ్చినందుకు కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఉద్యోగ ట్రైబ్యునల్‌‌ను ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు నిచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్