వేసవిలో నీటి సమస్య లేకుండా అధికారులు చూడాలి: ప్రత్తిపాటి

69చూసినవారు
వేసవిలో నీటి సమస్య లేకుండా అధికారులు చూడాలి: ప్రత్తిపాటి
AP: చిలకలూరిపేటలో చెరువులు, నీటి సరఫరా లిఫ్ట్‌లు, రోడ్ల పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు  పరిశీలించారు. 'వేసవిలో నీటిసరఫరాకు ఇబ్బంది లేకుండా అధికారులు చూడాలన్నారు. లింగంగుంట్ల చెరువులో పూడిక తీయాలి.. నాచు తొలగించాలి. కుప్పగంజి వాగు లిఫ్ట్‌ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, సాగునీరుపై అప్రమత్తత అవసరం. రూ.25 లక్షలకు లిఫ్ట్‌ పనులు చేయించిన గ్రామస్థులకు ప్రత్తిపాటి అభినందనలు' తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్