IPL-2025.. టాస్ గెలిచిన కేకేఆర్

63చూసినవారు
IPL-2025.. టాస్ గెలిచిన కేకేఆర్
ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజంక్యా రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఇప్పటికే తలో మ్యాచ్ ఆడి ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. ఇరు జట్ల వివరాలు కాసేపట్లో..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్