AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తనదైన విమర్శలను గుప్పించారు. ఎన్నికల్లో గెలవగానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాబు తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చట్టాన్ని అడ్డం పెట్టకుని బాబుకు జీ హుజూర్ అంటున్నారని అధికారులపై మండిపడ్డారు.