లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు

82చూసినవారు
లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా వరుసగా మూడో రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ గురువారం సూచీలు పరుగులు పెట్టాయి. మార్కెట్‌ ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ 424 పాయింట్ల లాభంతో 77,131 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 23,338 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్