జూన్ 4న ఏపీలో బంద్ వాతావరణం

25755చూసినవారు
జూన్ 4న ఏపీలో బంద్ వాతావరణం
ఏపీలో జూన్ 4న బంద్ వాతావరణం ఏర్పడనుంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేయనున్నారు. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.

సంబంధిత పోస్ట్