SEBను రద్దు చేసిన ఏపీ సర్కార్

52చూసినవారు
SEBను రద్దు చేసిన ఏపీ సర్కార్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ బ్యూరోని రద్దు చేసింది. అప్పట్లో ఇచ్చిన 12 జీవోలను కూడా నిలిపివేసింది. SEBకు కేటాయించిన సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. సెబ్‌ ఏర్పాటుకు ముందు ఎక్సైజ్‌శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించనున్నారు.

సంబంధిత పోస్ట్