AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పార్కింగ్ చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దొంగతనాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో విపరీతంగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు తెలిపారు.