చంద్రబాబు సొంత జిల్లాలో భారీ మార్పులు..!

81చూసినవారు
చంద్రబాబు సొంత జిల్లాలో భారీ మార్పులు..!
ఆంధ్రప్రదేశ్ CM నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. రెవెన్యూ శాఖలో పలు మార్పులు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన కోసం త్వరలోనే వీఆర్వోలు, డీటీలు తదితర సిబ్బంది బదిలీలు చేస్తామని, నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా చేపడతామని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్