అద్దంకి: సిపిఎం పార్టీ ప్రజా పోరు నిరసన కార్యక్రమం

54చూసినవారు
అద్దంకిలోని తాసిల్దార్ కార్యాలయం నందు గురువారం ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ప్రజా పోరు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచమంటూనే ట్రూ అప్ చార్జీల పేరుతో 20 వేల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపెరని అన్నారు. విశాఖ ఉక్కు ప్రభుత్వం ద్వంద వైఖరి తగదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్