చనిపోయిన వారితో మాట్లాడేందుకు చైనా AIని సాధనంగా మార్చుకుంది. మరణించిన వారి బంధువుల గుర్తింపు ఆధారంగా డిజిటల్ అవతార్‌లను చైనా సృష్టించింది. సరిగ్గా వ్యక్తి స్వరంతో మాట్లాడుతున్న డిజిటల్ అవతార్‌ను టోబ్-స్వీపింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారిగా తైవానీస్ గాయని బావో జియాబాయి తన 22 ఏళ్లు కుమార్తెను తిరిగి జీవితంలోకి తీసుకురావడానికి AIని ఉపయోగించారు.