ఎన్ని కిలోమీటర్ల తర్వాత బైక్ సర్వీసింగ్ చేయాలో తెలుసా?

53చూసినవారు
ఎన్ని కిలోమీటర్ల తర్వాత బైక్ సర్వీసింగ్ చేయాలో తెలుసా?
బైక్ అయినా, స్కూటర్ అయినా ప్రతి 2 వేల కిలోమీటర్లకు సర్వీస్‌ను అందించడం తప్పనిసరి. ఎందుకంటే, మీరు సరైన సమయంలో సర్వీసింగ్ చేస్తూ ఉంటే, ఇంజిన్ జీవితకాలం బాగుంటుంది. మీరు 2 వేల కిలోమీటర్లలో సర్వీస్ చేయకపోతే, 2,500 కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేస్తే, బైక్ పిస్టన్, క్లచ్ ప్లేట్, చైన్ పాడయ్యే అవకాశం ఉంది. పిస్టన్ రిపేర్‌కు దాదాపు రూ.3 వేలు, పిస్టన్, క్లచ్‌ప్లేట్ రిపేర్‌కు రూ.4,500ల వరకు ఖర్చు అవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్