అద్దంకి: పోలీస్ విధుల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

64చూసినవారు
అద్దంకి: పోలీస్ విధుల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా మంగళవారం అద్దంకి పట్టణ సీ. ఐ కృష్ణయ్య, స్థానిక ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు, పోలీస్ ఉద్యోగం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. పోలీసుల విధులు, సమాజంలో పోలీసుల పాత్ర వంటి విషయాల పై , విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ భాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్