జిల్లా కలెక్టర్ ను కలసిన అద్దంకి మాజీ ఎమ్మెల్యే గరటయ్య

60చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలసిన అద్దంకి మాజీ ఎమ్మెల్యే గరటయ్య
అద్దంకి మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య సోమవారం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, కలెక్టర్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి త్వరగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ని కోరారు.

సంబంధిత పోస్ట్