కొరిసపాడు లో సర్వసభ్య సమావేశం

61చూసినవారు
కొరిసపాడు లో సర్వసభ్య సమావేశం
కొరిసపాడు మండల పరిషత్ కార్యాలయం నందు శనివారం ఎంపీపీ సాదినేని ప్రసన్న కుమారి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొని వారి పురోగతిని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, తాసిల్దార్ వెంకటేశ్వరరావు, జడ్పిటిసి వెంకటరమణ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్