కొరిశపాడు: సర్వసభ్య సమావేశం వాయిదా

82చూసినవారు
కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఈనెల 13న జరగవలసిన సర్వసభ్య సమావేశం అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడినట్లు ఎండిఓ రాజ్యలక్ష్మి సోమవారం తెలిపారు. తిరిగి సమావేశాన్ని 17వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎంపీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచులు అధికారులకు పంపించడం జరుగుతుందని ఎండిఓ తెలియజేశారు. అధికారులు నివేదికతో రావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్