కొరిశపాడు: విద్యా కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

73చూసినవారు
కొరిశపాడు: విద్యా కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
కొరిశపాడు మండలం, కొరిశపాడు గ్రామంలోని, డి. ఆర్. కె. ఆర్ హైస్కూల్ లో, గురువారం 78 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ తులసి రావు, పాఠశాల విద్య కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్