పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

55చూసినవారు
పంగులూరు మండలంలో మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మంత్రి తెలియచేశారు. త్వరలో కొత్త పెన్షన్లు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని రవికుమార్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్