చిలకలూరిపేట పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో.. మహిళల కోసం ఉచిత గ్యాస్ పథకాన్ని శనివారం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ మేరకు గ్యాస్ ను మహిళలకు తన చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు అనేక రకాలుగా సహాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం
టీడీపీ అని, ఎన్నికల హామీలు అన్ని నెరవేరుస్తున్నామని అన్నారు.