మెమో నెంబర్ 1214 రద్దు చేయాలి

51చూసినవారు
మెమో నెంబర్ 1214 రద్దు చేయాలి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారానికి అడ్డంగా ఉన్న మెమో నెంబర్ 1214 వెంటనే రద్దు చేయాలని పల్నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చిలకలూరిపేట పేటలోని సిఐటియు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో భవన నిర్మాణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పెరుబోయిన వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్