నాదెండ్లలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

78చూసినవారు
నాదెండ్లలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నాదెండ్ల మండలం గణపవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 9: 00 నుంచి 11: 00 గంటల వరకూ గణపవరంలోని వేలూరు రోడ్డు, రాజీవ్ గాంధీ కాలనీ, సినిమాహాల్ ఏరియా, ఇండస్ట్రీస్ కు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్