చోరశిఖామణిని పట్టించిన సీసీ కెమెరా

60చూసినవారు
చీరాల, పేరాలలో ఒకే ఒక్క వ్యక్తి వుండే దుకాణాలను టార్గెట్ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ చోరశిఖామణి చేతి వాటాన్ని ఓ దుకాణంలోని సీసీ కెమెరా రికార్డ్ చేసింది. ఆ చోరీ దృశ్యాలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొనుగోలుదారుని మాదిరిగా అతను దుకాణానికి వస్తాడు. అందినంత నగదును అపహరిస్తాడు. క్షణంలో అక్కడి నుంచి మాయమౌతాడు. మూడు, నాలుగు దుకాణాల్లో అతను చోరీలు చేయగా ఒక్కచోటే కెమెరా కన్నుకు దొరికాడు.

సంబంధిత పోస్ట్