తాళ్లూరులో మా ఊరికి మా శివన్న కార్యక్రమం

71చూసినవారు
తాళ్లూరులో మా ఊరికి మా శివన్న కార్యక్రమం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో గురువారం మా ఊరికి మా శివన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రాబోవు ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్