అర్ధవీడులో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

82చూసినవారు
ప్రకాశం జిల్లా అర్ధవీడులో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిగ రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతు సంబంధిత అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని సోమవారం తెలిపారు. సరిపడినంత నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే సంబంధిత అధికారులు పట్టించుకుని నీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్